Advertisement
అక్షరటుడే, ఇందూరు: నగరంలోని ఆర్టీవో కార్యాలయంలో డీటీసీ దుర్గా ప్రమీలను ఆర్టీఏ సభ్యుడు రాజా నరేందర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. అనంతరం డీటీవో ఉమా మహేశ్వరరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రహ్లాదరావును కలిశారు. ఆయన వెంట ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్ తదితరులున్నారు.
Advertisement