Advertisement
అక్షరటుడే, ఆర్మూర్: హైదరాబాద్లో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి అబాకస్ ఎగ్జామ్లో మూడో ర్యాంక్ సాధించిన చతుర్యను ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అభినందించారు. శుక్రవారం షీల్డ్ బహూకరించి అభినందించారు. ఈ సందర్భంగా కొటార్మూర్ భరత్ చంద్రస్కూల్ కరస్పాండెంట్ మల్లయ్య, తల్లిదండ్రులు తొగర్ల రాజు, సంధ్య హర్షం వ్యక్తం చేశారు.
Advertisement