Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో రైతు దీక్షకు మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు. కోస్గిలో బీఆర్ఎస్ తలపెట్టిన రైతు నిరసన దీక్షలో ఆయన పాల్గొంటారు. రుణమాఫీ, రైతు సమస్యలపై కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులున్నారు.
Advertisement