Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లపై సర్కారుకు బీసీ డెడికేషన్​ కమిషన్​ నివేదిక అందజేసింది. మొత్తం 700 పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

Advertisement