Advertisement
అక్షరటుడే, ఎల్లారెడ్డి: మండలంలో కొత్తగా రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నట్లు తహశీల్దార్ మహేందర్ తెలిపారు. మండలంలో 2500 దరఖాస్తులు రాగా, వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా డేటా ఎంట్రీ చేయాలని ఆపరేటర్లకు సూచించారు.
Advertisement