Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: రెండు ఎకరాల్లోపు అన్నదాతలకు రైతు భరోసా జమ చేయడానికి ప్రభుత్వం సోమవారం నిధులు విడుదల చేసింది. జనవరి 26న ఈ పథకాన్ని సీఎం రేవంత్​రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అయితే మొదట మండలానికి ఒక గ్రామంలో మాత్రమే నిధులు జమ చేశారు. ఈ నెల 5న ఎకరంలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం పెట్టుబడి సాయం వేసింది. ప్రస్తుతం రెండు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  LRS Scheme | ఓపెన్​ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు బ్రేక్​.. కారణమిదే..!