Advertisement
అక్షరటుడే, నిజాంసాగర్: కారు కల్వర్టును ఢీకొన్న ఘటనలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ గాయపడ్డారు. మల్లికార్జున్ తన కారులో వెళ్తుండగా జుక్కల్ చౌరస్తా సమీపంలో కుక్క అడ్డు వచ్చింది. దానిని తప్పించబోయి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టాడు. కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
Advertisement