అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బైపాస్ రోడ్డులో నివసించే శేఖర్ ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి సోమవారం కుంభమేళాకు వెళ్లాడు. దొంగలు ఇంట్లోకి చొరబడి రెండు తులాల బంగారం, రూ.40 వేల నగదు ఎత్తుకెళ్లారు.
Advertisement
Advertisement