Advertisement

అక్షరటుడే, న్యూఢిల్లీ: ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ పుంజుకుంటోంది. ప్రయివేటు సంస్థల పోటీని తట్టుకొని నిలబడుతోంది. 4జీ సేవలు తీసుకొచ్చాక మెరుగవుతూ వస్తోంది. మొత్తానికి 17 ఏళ్ల తర్వాత లాభాలను చూసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడో తైమాసిక ఫలితాల్లో లాభాల బాటలో పయనించింది. డిసెంబరు త్రైమాసికంలో రూ.262 కోట్లు ఆర్జించినట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు.

Advertisement