Advertisement
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగరంలోని కంఠేశ్వర్‌లో దర్గా స్థలాన్ని కాపాడాలని ఎంఐఎం నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. దర్గా, శ్మశాన వాటిక స్థలంలో అక్రమంగా మొరం తవ్వుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్, నగర అధ్యక్షుడు షకీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement