పార్టీని వీడిన ఆకుల లలిత

నిజామాబాద్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్

అక్షరటుడే, నిజామాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ నాయకురాలు ఆకుల లలిత పార్టీని వీడారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్న లలిత సోమవారం తన రాజీనామా లేఖను విడుదల చేశారు. ప్రస్తుతం ఈమె రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ ఛైర్ పర్సన్ గా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశిస్తున్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Congress Govt | ప్రభుత్వాన్ని పడగొట్టమంటున్నారు.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు