Advertisement
అక్షరటుడే, వెబ్ డెస్క్: మహాశివరాత్రి సందర్భంగా భిక్కనూరులోని సిద్ధరామేశ్వరాలయంలో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు రామగిరి శర్మ ఆధ్వర్యంలో పూజలు చేయనున్నారు.
Advertisement