Attack : ఆలూరులో యువకుడిపై కత్తిపోట్లు

Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: Attack : ఆలూరు మండలం దేగాంలో ఆదివారం కత్తిపోట్ల ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కత్తి శ్రీధర్, శ్రీకాంత్ పాత కక్షలతో ఇర్ణాల నాగరాజ్​పై కత్తితో దాడి చేశారు. దీంతో నాగరాజుకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్​కు తరలించారు. అశోక్, శేఖర్, శ్రీలత సైతం చేతులతో నాగరాజుపై దాడికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు.

Advertisement