Advertisement

అక్ష‌ర‌టుడే, ఆర్మూర్ః ఆలూర్ మండ‌ల కేంద్రంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ 2002-03 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ స‌మ్మేళ‌నం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పాత జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకున్నారు. అప్ప‌ట్లో త‌మ‌కు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో సాయిరెడ్డి, అనిల్‌, రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement