Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్ః

Advertisement
ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో జ‌రుగుతున్న న్యూజిలాండ్‌-భార‌త్ క్రికెట్ మ్యాచ్ లో భార‌త్‌ 249 ప‌రుగులు చేసి ఇన్నింగ్స్ ముగించింది. న్యూజిలాండ్‌ ఎదుట 250 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ భారత్​కు బ్యాటింగ్​ అప్పగించింది. భారత్​ బ్యాట్స్​మెన్​ శ్రేయర్​ అయ్యర్​79 పరుగులు చేసి టాప్​ స్కోరర్​గా నిలిచాడు. హార్థిక్​ పాండ్యా 45, అక్షర్​ పటేల్​ 42 పరుగులు సాధించారు. న్యూజిలాండ్​ బౌలర్​ మ్యాడ్​ హెన్రీ 5 వికెట్లు పడగొట్టాడు. బౌలర్లు కైల్​ జెమ్సన్​, విలియమ్​, సాంట్​నర్​, రచిన్​ రవింద్ర ఒక్కో వికెట్​ తీశారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Champions Trophy : ఛాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచాక భార‌త ప్లేయ‌ర్లు వైట్ కోట్ ఎందుకు ధ‌రించారో తెలుసా.. స్టైల్ కోసం కాదు!