Advertisement
అక్షరటుడే, ఆర్మూర్ : ROB :ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వద్ద నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిపై మంగళవారం రాకపోకలు ప్రారంభమయ్యాయి. బ్రిడ్జి పనులతో కొన్ని నెలలుగా గోవింద్పేట మీదుగా జాతీయ రహదారి 44పైకి వాహనదారులు చేరుకునేవారు. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో అధికారులు వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో వాహనదారులు మామిడిపల్లి మీదుగా హైవేను చేరుకుంటున్నారు.
Advertisement