Champions Trophy : రెండో వికెట్​ కోల్పోయిన ఆసీస్​.. 39 పరుగులకే వెనుదిరిగి హెడ్​..

Champions Trophy : ‘హెడ్’​ఏక్​ పోయింది.. రెండో వికెట్​ కోల్పోయిన ఆసీస్​
Champions Trophy : ‘హెడ్’​ఏక్​ పోయింది.. రెండో వికెట్​ కోల్పోయిన ఆసీస్​
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Champions Trophy : ఛాంపియన్స్​ ట్రోఫీలో భాగంగా భారత్​తో జరుగుతున్న సెమీ ఫైనల్​ మ్యాచ్​లో ఆస్ట్రేలియా రెండో వికెట్​ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న ట్రావిస్​ హెడ్​(39) ఔట్​ అయ్యాడు. 54 పరుగుల వద్ద వరుణ్​ చక్రవర్తి బౌలింగ్​లో హెడ్​ క్యాచ్​ అవుట్​ అయ్యాడు. భారత్​తో మ్యాచంటే రెచ్చిపోయే హెడ్​ అవుట్​ కావడంతో టీం ఇండియా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Virat Kohli : విరాట్ కోహ్లీ వ‌ల‌న 14 ఏళ్ల బాలిక చ‌నిపోయిందా.. అసలు నిజం ఏంటి..!