Advertisement
అక్షరటుడే, ఇందల్వాయి : Crime : ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామానికి చెందిన కొవ్వాజి రాకేశ్(23) బుధవారం తన పొలంలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రాకేశ్ ఉదయం గడ్డి కోయడానికి పొలానికి వెళ్లాడు. గడ్డి కోస్తుండగా ఫిట్స్ రావడంతో పొలంలో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement