Bichkunda | రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు బిచ్కుంద విద్యార్థులు

రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు బిచ్కుంద విద్యార్థులు
రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు బిచ్కుంద విద్యార్థులు
Advertisement

అక్షరటుడే, బిచ్కుంద: Bichkunda | రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్(సీసీఈ) హైదరాబాద్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఎకనామిక్స్ విభాగం నుంచి సోషియో ఎకానమీ కండిషన్ ఆఫ్ బీడీ వర్కర్స్ ఎట్ బిచ్కుంద మండల్, చరిత్ర విభాగం వారి కౌలాస్ పోర్ట్ హిస్టారికల్ మార్వెల్ అనే అంశంపై ప్రదర్శనలు ఇచ్చారు. జాయింట్ డైరెక్టర్లు రాజేందర్ సింగ్, యాదగిరి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె.అశోక్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Bichkunda | పోలీస్ స్టేషన్​లో చిల్డ్రన్​ పార్క్​.. ఎక్కడో తెలుసా..