MLC Results : బీజేపీ నాయకుల సంబురాలు

MLC Results : బీజేపీ నాయకుల సంబురాలు
MLC Results : బీజేపీ నాయకుల సంబురాలు
Advertisement

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : MLC Results : పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. నగరంలో జిల్లా అధ్యక్షుడు దినేశ్​ కులాచారి ఆధ్వర్యంలో టపాసులు కాల్చి, మిఠాయిలు పంచి పెట్టారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  CP SAI CHITANYA | నిజామాబాద్​ సీపీగా సాయి చైతన్య