Tamannaah : చీర కట్టులో దుమ్ము లేపుతున్న త‌మ‌న్నా.. ఇలా చూస్తే కుర్రాళ్లు కుదురుగా ఉంటారా..!

Tamannaah : చీర కట్టులో గ‌త్త‌ర లేపుతున్న త‌మ‌న్నా.. ఇలా చూస్తే కుర్రాళ్లు కుదురుగా ఉంటారా..!
Tamannaah : చీర కట్టులో గ‌త్త‌ర లేపుతున్న త‌మ‌న్నా.. ఇలా చూస్తే కుర్రాళ్లు కుదురుగా ఉంటారా..!
Advertisement

Tamannaah : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఈ మధ్య తెగ వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. నార్త్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ దక్షిణాది ఆడియెన్స్ కి ఎంత‌గానో న‌చ్చేసింది. ఆమె సినిమాలు ఎగ‌బ‌డి మ‌రీ చూస్తున్నారు. త‌మ‌న్నా డ్యాన్స్ స్కిల్, బ్యూటీ ఫుల్ లుక్స్ సౌత్ ఆడియ‌న్స్‌ని ఎంత‌గానో క‌ట్టిప‌డేసింది. దాదాపు 20 ఏళ్ల నుండి త‌మ‌న్నా ఇండ‌స్ట్రీలో ఉండ‌గా, అనేక మంది హీరోల‌తో క‌లిసి ప‌ని చేసింది. అంతేకాదు ప‌లు అవార్డులు కూడా ద‌క్కించుకొని అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంది. ఇక త‌మ‌న్నా కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీక‌ల్లోతు ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉండ‌గా, త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటార‌ని అంద‌రు అనుకున్నారు.

Tamannaah : చీర కట్టులో గ‌త్త‌ర లేపుతున్న త‌మ‌న్నా.. ఇలా చూస్తే కుర్రాళ్లు కుదురుగా ఉంటారా..!
Tamannaah : చీర కట్టులో గ‌త్త‌ర లేపుతున్న త‌మ‌న్నా.. ఇలా చూస్తే కుర్రాళ్లు కుదురుగా ఉంటారా..!

Tamannaah క్యూట్ లుక్స్..

కాని ఈ అమ్మ‌డు విజ‌య్ వ‌ర్మ‌ని ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకోన‌ని ఆ మ‌ధ్య తేల్చింది. ఇక ఇటీవ‌ల అయితే విజ‌య్ వ‌ర్మ‌తో క‌లిసి క‌నిపించ‌డ‌మే మానేసింది. దీంతో ఈ ఇద్ద‌రి రిలేష‌న్‌పై అంద‌రిలో అనేక అనుమానాలు ఏర్ప‌డ్డాయి. ఇద్ద‌రు విడిపోయార‌ని ఫ్యూచ‌ర్‌లో స్నేహితులుగా మాత్ర‌మే ఉంటార‌ని ఇలా ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు ఊహించుకుంటున్నారు. ఇక త‌మ‌న్నా సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎప్పటిక‌ప్పుడు ట్రెండీ దుస్తుల‌లో క‌నిపిస్తూ తెగ ర‌చ్చ చేస్తూ ఉంటుంది. కేక పెట్టించే అందాల‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొడుతూ ఉంటుంది. తాజాగా బ్లాక్ శారీలో ఈ బ్యూటీ చేస్తున్న ర‌చ్చ మైండ్ బ్లాక్ చేస్తుంది. త‌మ‌న్నాని ఇలా చూసి కుర్రాళ్లు కుదురుగా ఉండ‌లేక‌పోతున్నారు.

అస‌లు త‌మ‌న్నా ఇంత అందాన్ని ఎలా త‌ట్టుకోగ‌ల‌మ‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ అమ్మ‌డికి ఇప్పుడు తెలుగులో అవ‌కాశాలు త‌గ్గాయి. ప్రస్తుతం నార్త్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తనకు సమయం ఉన్నప్పుడుల్లా సౌత్ నుంచి వచ్చిన అవకాశాలను మాత్రం రిజెక్ట్ చేయకుండా వ‌చ్చిన ప్ర‌తి అవకాశం వినియోగించుకుంటూనే ఉంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఆడియెన్స్ ను అలరించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తూ తన గురించిన లేటెస్ట్ అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటోంది. త‌మ‌న్నా షేర్ చేసిన ఫొటోలు చూస్తుంటే ఆమె పాల‌రాతి శిల్పంలా క‌నిపిస్తుంద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

Advertisement