
Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్ : Drugs seized | ముంబయి ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. క్యాప్యూల్స్లో కొకైన్ నింపి కడుపులో దాచి తరలించడానికి ఓ వ్యక్తి యత్నించాడు. అనుమానం వచ్చి అధికారులు తనిఖీ చేయగా భారీగా కొకైన్ లభించింది. ఆపరేషన్ చేసి 35 క్యాప్యూల్స్లో దాచిన 1.18 కేజీల కొకైన్ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ రూ.12 కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Advertisement