NIZAMABAD | సకాలంలో ఆస్తి పన్ను చెల్లించాలి
NIZAMABAD | సకాలంలో ఆస్తి పన్ను చెల్లించాలి
Advertisement

అక్షరటుడే, ఇందూరు: NIZAMABAD | రైస్ మిల్లుల యజమానులు సకాలంలో ఆస్తి పన్నులు చెల్లించాలని కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ సూచించారు. శుక్రవారం ఖానాపూర్ పరిధిలోని పలు రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ఆస్తి పన్ను బకాయిలు ఉన్న యాజమాన్యాలకు మూడు రోజుల సమయాన్ని ఇచ్చారు. అలాగే రైస్ మిల్లులు ఎన్ని గజాలు ఉన్నాయో కొలిచి, వాటికి అనుగుణంగా ఆస్తి పన్ను వేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్, జోనల్, నోడల్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  TGNPDCL NIZAMABAD | విద్యుత్​ వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తాం