Students | విజ్ఞాన యాత్రకు వెళ్లిన విద్యార్థులు

Students | విజ్ఞాన యాత్రకు వెళ్లిన విద్యార్థులు
Students | విజ్ఞాన యాత్రకు వెళ్లిన విద్యార్థులు
Advertisement

అక్షరటుడే, భీమ్‌గల్ : Students | భీమ్​గల్​ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఒకరోజు విజ్ఞాన యాత్రలో భాగంగా శుక్రవారం హైదరాబాద్​లోని పలు చారిత్రాక, వైజ్ఞానిక ప్రదేశాలను సందర్శించినట్లు ఎంఈవో స్వామి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు గోల్కొండ కోట, జువాలజికల్ పార్క్, గాంధీభవన్, అసెంబ్లీ, బిర్లా ప్లానిటోరియం, లుంబిని పార్క్, ఎన్టీఆర్ పార్క్ తదితర ప్రాంతాలను సందర్శించారు. ఉపాధ్యాయులు జాన్ విల్సన్, రఘువాస్, వాసుదేవ్, పరమేశ్వర్, ఇమ్మానియేల్, రాజేందర్, రాధికా రాణి, అనురాధ, తిరుపతి గౌడ్, రమణ, మురళి పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Bheemgal | విత్తన దుకాణాల ఎదుట రైతుల ఆందోళన