MP Arvind | ఇందూరులో బీజేపీ – ఎంఐఎం మధ్యే పోటీ

MP Arvind | ఇందూరులో బీజేపీ – ఎంఐఎం మధ్యే పోటీ
MP Arvind | ఇందూరులో బీజేపీ – ఎంఐఎం మధ్యే పోటీ
Advertisement

అక్షరటుడే, ఇందూరు​: MP Arvind | రానున్న మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికలపై ఎంపీ అర్వింద్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇందూరులో కేవలం బీజేపీ–ఎంఐఎంల మధ్యే పోటీ ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్​కు ఒక సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. ఇప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేటట్లు కనబడడం లేదని తెలిపారు. కాంగ్రెస్​ పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Congress | సుదర్శన్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకోబోం‌: తాహెర్​ బిన్​