Champions Trophy | మూడో వికెట్​ కోల్పోయిన న్యూజిలాండ్​ జట్టు

Champions Trophy | మూడో వికెట్​ కోల్పోయిన న్యూజిలాండ్​ జట్టు
Champions Trophy | మూడో వికెట్​ కోల్పోయిన న్యూజిలాండ్​ జట్టు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Champions Trophy | ఛాంపియన్స్​ ట్రోఫీ ఫైనల్​ మ్యాచ్​లో న్యూజిలాండ్​ జట్టు మూడో వికెట్​ కోల్పోయింది. కుల్దీప్​ యాదవ్​ బౌలింగ్​లో విలియమ్సన్​ క్యాచ్​ ఔట్​ అయ్యాడు. కివీస్​ జట్టు 12.2 ఓవర్లలో 75 పరుగులు చేసింది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Team India Cricketer : అప్పుడు జీరోగా ఉన్న ఇత‌ను ఇప్పుడు క్రికెట్ అభిమానుల‌కి హీరో అయ్యాడు