Champions Trophy | నాలుగో వికెట్​ కోల్పోయిన కివీస్​ జట్టు

Champions Trophy | నాలుగో వికెట్​ కోల్పోయిన కివీస్​ జట్టు
Champions Trophy | నాలుగో వికెట్​ కోల్పోయిన కివీస్​ జట్టు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Champions Trophy | ఛాంపియన్స్​ ట్రోఫీ ఫైనల్​ మ్యాచ్​లో న్యూజిలాండ్​ జట్టు నాలుగో వికెట్​ కోల్పోయింది. 108 రన్స్​ వద్ద కివీస్​ జట్టు వికెట్​ పడింది. ‌‌‌‌‌‌‌‌రవీంద్ర జడేజా బౌలింగ్​లో టామ్​ లాథమ్​ బౌల్డ్​ అయ్యాడు. 23.2 ఓవర్లలో 108 పరుగులు చేసింది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Champions Trophy | క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. మల్టీ ప్లెక్స్​లలో లైవ్​ టెలీకాస్ట్​