Banswada | బాన్సువాడ డీఎల్​పీవోగా సత్యనారాయణ రెడ్డి

Banswada | బాన్సువాడ డీఎల్​పీవోగా సత్యనారాయణ రెడ్డి
Banswada | బాన్సువాడ డీఎల్​పీవోగా సత్యనారాయణ రెడ్డి
Advertisement

అక్షరటుడే, బాన్సువాడ : Banswada | బాన్సువాడ డీఎల్​పీవోగా సత్యనారాయణరెడ్డిని నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పని చేసిన నాగరాజు బోధన్​కు బదిలీ అయ్యారు. దీంతో బాన్సువాడ మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ రెడ్డికి డీఎల్​పీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Banswada | లోక్ అదాలత్​లో 590 కేసులు పరిష్కారం