ఘనంగా బతుకమ్మ సంబరాలు

Advertisement

అక్షరటుడే, బోధన్: ఎడపల్లి మండలంలో గురువారం ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఎమ్మెల్సీ కవిత పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  MLC Kavitha | పసుపు రైతుల ఆందోళనలు కనిపించడం లేదా?