DMHO | సమాజంలో మహిళల పాత్ర గొప్పది
DMHO | సమాజంలో మహిళల పాత్ర గొప్పది
Advertisement

అక్షరటుడే, ఇందూరు: DMHO | సమాజంలో మహిళల పాత్ర గొప్పదని డీఎంహెచ్​వో రాజశ్రీ అన్నారు. మంగళవారం కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఒత్తిడికి గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం మహిళా ఉద్యోగినులను సన్మానించారు. కార్యక్రమంలో ఏవో రాజేశ్వర్, పీవో సామ్రాట్ యాదవ్, పీవోఎంసీహెచ్​ సుప్రియ,డీఈలు వెంకటేష్,​ నాగలక్ష్మి సూపరింటెండెంట్లు పద్మ, వినయ్ కుమార్, డీహెచ్ఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement