Advertisement
అక్షరటుడే, ఇందూరు: INTER EXAMS | ఇంటర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం ఫస్టియర్ బోటనీ, పొలిటికల్ సైన్స్, గణితం–1ఏ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 21,218 మంది విద్యార్థులకు గాను 20,366 మంది హాజరయ్యారు. 852 మంది గైర్హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Advertisement