Advertisement
అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం : Domakonda | దోమకొండ మండల కేంద్రంలోని గడికోట వద్ద గల చారిత్రక ఉపగడ్డ పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రాత్మక వారసత్వ సంపద అయిన ఉపగడ్డ పరిరక్షణ అందరి బాధ్యత పేర్కొన్నారు. ఎంపీడీవో ప్రవీణ్, గడికోట ట్రస్ట్ ప్రతినిధి బాబ్జీ, ఈవో యాదగిరి ఉన్నారు.
Advertisement