Aloor | ఆలూర్‌లో కామ దహనం

Aloor | ఆలూర్‌లో కామ దహనం
Aloor | ఆలూర్‌లో కామ దహనం
Advertisement

అక్షరటుడే, ఆర్మూర్ : Aloor | ఆలూర్ మండల కేంద్రంలో వీడీసీ అధ్యక్షుడు బార్ల ముత్యం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కామ దహన కార్యక్రమం నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో కామునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్ వద్ద కూడా కామ దహనం నిర్వహించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Yellareddy Mla | ఘనంగా లెంగీ ఉత్సవాలు