Dsp transfer | ఎల్లారెడ్డి డీఎస్పీ బదిలీ

Dsp transfer | ఎల్లారెడ్డి డీఎస్పీ బదిలీ
Dsp transfer | ఎల్లారెడ్డి డీఎస్పీ బదిలీ
Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Dsp transfer | ఎల్లారెడ్డి డీఎస్పీ(DSP) శ్రీనివాసులు బదిలీ(Transfer) అయ్యారు. డీజీపీ ఆఫీస్​కు అటాచ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎల్లారెడ్డిలో రెండేళ్ల తొమ్మిది నెలలు విధులు నిర్వహించిన ఆయన శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశారు. కాగా.. సూర్యాపేట సైబర్​ క్రైం డీఎస్పీగా పనిచేస్తున్న శ్రీనివాస్​ ఎల్లారెడ్డికి రానున్నారు. ఈయన గతంలోనూ కామారెడ్డి జిల్లాలో పనిచేశారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Court | హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు