Guntoor | ట్రిపుల్​ ఎక్స్​ సబ్బుల కంపెనీ అధినేత​ మృతి

Guntoor | ట్రిపుల్​ ఎక్స్​ సబ్బుల కంపెనీ ఓనర్​ మృతి
Guntoor | ట్రిపుల్​ ఎక్స్​ సబ్బుల కంపెనీ ఓనర్​ మృతి
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Guntoor | ట్రిపుల్​ ఎక్స్​ సబ్బుల కంపెనీ అధినేత మాణిక్కవేల్ అరుణాచలం మరణించారు. తమిళనాడుకు చెందిన ఆయన గుంటూరులో స్థిరపడ్డారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాణిక్కవేల్​ గుంటూరు అరండల్ పేటలో  గురువారం మృతి చెందారు. ఇక్కడి నుంచే సబ్బుల వ్యాపారం మొదలుపెట్టిన ఆయన బిజినెస్​లో సక్సెస్​ అయ్యారు.

Advertisement