BRS | జగదీష్​ రెడ్డిపై సస్పెన్షన్​ను ఎత్తివేయాలి
BRS | జగదీష్​ రెడ్డిపై సస్పెన్షన్​ను ఎత్తివేయాలి
Advertisement

అక్షరటుడే, బోధన్: BRS | బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే జగదీష్​ రెడ్డి(MLA JAGADISH REDDY)పై సస్పెన్షన్​ను తక్షణమే ఎత్తివేయాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని అంబేడ్కర్​ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యేపై వెంటనే సస్పెన్షన్​ ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Advertisement

కార్యక్రమంలో బీఆర్​ఎస్​ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, బీఆర్​ఎస్​ మున్సిపల్ మాజీ ఫ్లోర్​ లీడర్ బెంజర్ గంగారాం, యూత్ అధ్యక్షుడు శంకర్ గౌడ్, నక్క లింగారెడ్డి, రవి శంకర్ గౌడ్, ప్రవీణ్​ నాయక్​, నసీర్ పటేల్, హైమద్, ఇంతియాజ్, దేవా, తదితరులు పాల్గొన్నారు.