Advertisement
అక్షరటుడే, ఆర్మూర్ : Reunion | ఆలూర్(Aloor) మండలం కల్లెడి ఉన్నత పాఠశాలలో 2011-12 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని(Reunion) నిర్వహించారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకొని ఆనందంగా గడిపారు. తమకు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో కొండ్ర శివ కృష్ణ, సిరికొండ మహేష్, కిట్టి, శ్యామ్, శనిగారం మహేష్, బండారి అనిల్, రాకేష్, మనోహర్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement