Zodiac Signs : 2025 లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఈ రాశుల వారికి తిరుగులేదు.. కనక వర్షమే.?

Zodiac Signs : 2025 లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఈ రాశుల వారికి తిరుగులేదు...కనకధారా వర్షమే..?
Zodiac Signs : 2025 లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఈ రాశుల వారికి తిరుగులేదు...కనకధారా వర్షమే..?
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలన్నీ కూడా నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటాయి. ఈ సంచారం చేసే క్రమంలో కొన్ని రాజయోగాలు, శుభ ఫలితాలను కలిగిస్తాయి. గ్రహాలలో కీలకమైన శని దేవుడు కుంభరాశిలో నుంచి మీన రాశిలోనికి సంచారం చేస్తున్నాడు. రాహువు, కేతువు, శుక్రుడు, సూర్యుడు, బుధుడు వంటి గ్రహాలు కూడా రాశులలో సంచరిస్తున్నారు. గ్రహాల ప్రభావం రాసి చక్రంలో గురువులపై సంవత్సరం పాటు ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ రాశుల వారు మార్చి నెల నుంచి అద్భుతాలు చూడబోతున్నారు. 2025వ సంవత్సరం చివరి వరకు మంచి మార్పులు చూస్తారని చెబుతున్నారు. ఏ రాశుల వారికి ఇది కలిసి వస్తుందో తెలుసుకుందాం..

మేష రాశి : మేష రాశి వారికి మే నుంచి డిసెంబర్ వరకు దీర్ఘకాలికంగా వేధిస్తున సమస్యల నుంచి బయటపడతారు. ఏ పని చేసినా అన్ని శుభ ఫలితాలే. వీరికి ఆర్థికంగా సంపాదన బాగుంటుంది. ఏ పని చేసినా అన్నింటా ప్రయోజనాలు వీరు సంపూర్ణంగానే అందుకుంటారు. బృహస్పతి ఈ మేష రాశి వారు సంపాదన స్థానంలో ఉండడం వల్ల డబ్బు పరంగా తిరుగుండదు. వచ్చిన సమస్యలను పరిష్కరించుకోవాలంటే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. రాహువు, కేతువు, మేష రాశి వారికి శుభస్థానంలో ఉంటారు. చిన్న సమస్యలు ఎదురైతే ఈ మేషరాశి వారికి, వాటంతటావే తొలగిపోయే అవకాశం ఉంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Zodiac Signs : ఒక‌ సంవత్సరంలో మూడుసార్లు బృహస్పతి స్థానం మార్పులు.. ఈ 3 రాశుల వారికి ఇక అన్ని కష్టాలే...?

సింహరాశి : ఈ రాశి వారు పనిలో విజయాలని సాధిస్తారు. వ్యాపారాలు చేసేవారు తమ సంపదను మరింత వృద్ధిని చేసుకునేందుకు.. వారి వ్యాపారాలను ఇతర ప్రాంతాలకు విస్తరింప జేస్తారు. అలాగే కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. మీరు సంపాదించిన డబ్బుని పొదుపు చేయడం మరిచిపోకండి. 2025 ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు వీరికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులు పదోన్నతులు పొందుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి వారికి బాగుంది అనే చెప్పవచ్చు. గురువు అయిన సింహరాశి శుభస్థానంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి అన్ని విజయాలే కలుగుతాయి. వీరు ఆర్థిక పరమైన అంశాలపై కీలక నిర్ణయాలను తీసుకుంటారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించే వారికి ఇది మంచి సమయం.

Advertisement