SSC EXAMS | విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ
SSC EXAMS | విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ
Advertisement

అక్షరటుడే, ఇందూరు: SSC EXAMS | డిచ్​పల్లిలోని మానవత సదన్​లో సోమవారం పదో విద్యార్థులకు నేషనల్​ హ్యూమన్ రైట్స్ అండ్​ సోషల్ జస్టిస్ కమిషన్ ఆధ్వర్యలో పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. కమిషన్​ అధ్యక్షుడు సాయి బసవ పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి, పండ్లను అందజేశారు. విద్యార్థులకు న్యాయసలహా ఎలా తీసుకోవాలో వివరించారు. కార్యక్రమంలో కమిషన్​ జిల్లా ప్రధాన కార్యదర్శి నవాతే కిషోర్, జిల్లా న్యాయసలహాదారులు పుణ్యరాజ్, జిల్లా కార్యదర్శి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement