Telangana budget | సమర్థవంతంగా సంక్షేమ పథకాల అమలు : భట్టి

Telangana budget | సమర్థవంతంగా సంక్షేమ పథకాలు
Telangana budget | సమర్థవంతంగా సంక్షేమ పథకాలు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana budget | మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత కింద పింఛన్ల పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,79,751కాగా వృద్ధి రేటు 9.6 శాతంగా ఉందన్నారు. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందన్నారు. 2024–25 స్థూల విలువలో సేవారంగం వాటా 66.3శాతం, పారిశ్రామిక రంగం 16.4శాతం, వ్యవసాయ అనుబంధ రంగాలు 17.3శాతం వాటా కలిగి ఉన్నాయని వివరించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  farmers | బోనస్​ కింద రైతులకు ఎంత చెల్లించారంటే..?