అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. మొత్తం 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ అయిన ఐఏఎస్‌లు వీరే..
సబ్యసాచి ఘోష్ – పశుసంవర్థక, పాడి అభివృద్ధి, మత్స్య విభాగం ముఖ్య కార్యదర్శి
సంజయ్ కుమార్ – కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు విభాగం ముఖ్య కార్యదర్శి
ఎ.వాణిప్రసాద్ – యువజన, క్రీడలు, పర్యాటక విభాగం ముఖ్య కార్యదర్శి
శైలజ రామయ్యర్ – దేవాదాయ, పరిశ్రమలు, వాణిజ్యం, హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్ విభాగం ముఖ్య కార్యదర్శి
అహ్మద్ నదీం – అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక ముఖ్య కార్యదర్శి
సందీప్ కుమార్ సుల్తానియా – ఆర్థిక విభాగం ముఖ్య కార్యదర్శి
సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వి – వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ విభాగం ముఖ్య కారదర్శి
సి.సుదర్శన్ రెడ్డి – జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్, సేవలు మానవ వనరులు కార్యదర్శి
డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ – రిజిస్ట్రేషన్, స్టాంప్స్, హౌసింగ్ కార్యదర్శి
కె.ఇలంబరిది – ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్
రొనాల్డ్ రోస్ – విద్యుత్ విభాగం కార్యదర్శి
దేవసేన – కళాశాలలు, సాంకేతిక విద్య కమిషనర్
సర్ఫరాజ్ అహ్మద్ – హెచ్‌ఎండీ మెట్రోపాలిటన్ కమిషనర్
డి.దివ్య – గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సీఈవో
ఆమ్రపాలి – జీహెచ్‌ఎంసీ కమిషనర్
హరిచందన దాసరి – రహదారులు, భవనాలు ప్రత్యేక కార్యదర్శి
అలగు వర్షిణి – సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి
వీపీ గౌతమ్ – గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి
ఎస్.కృష్ణ ఆదిత్య – ఉపాధి, శిక్షణ డైరెక్టర్
కె.అశోక్ రెడ్డి – హైదరాబాద్ మెట్రో నీటి సరఫరా పారిశుద్ధ్య నిర్వహణ బోర్డు ఎండీ
అనురాగ్ జయంతి – జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్
భవేశ్ మిశ్రా – ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిప్యూటీ కార్యదర్శి
జి.రవి – కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రెటరీ
కె.నిఖిల – తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ సీఈవో
ఎస్‌కే.యాస్మిన్ బాషా – ఉద్యానవన, సెరికల్చర్ డైరెక్టర్
ఎస్.వెంకట్రావ్ – ప్రొటోకాల్ డైరెక్టర్
పి.ఉదయ్ కుమార్ – వ్యవసాయ సహకార విభాగం సంయుక్త కార్యదర్శి
బి.గోపి – పశుసంవర్థక విభాగం డైరెక్టర్
ఆల ప్రియాంక – మత్స్య శాఖ డైరెక్టర్
త్రిపాఠి – పర్యాటక శాఖ డైరెక్టర్
స్నేహా శబరీశ్ – జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్
కాత్యాయని దేవీ – ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్
ఈవీ నరసింహా రెడ్డి – ప్రాథమిక విద్యా డైరెక్టర్
బి.హేమంత్ సహదేవరావ్ – తెలంగాణ వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ
హేమంత కేశవ్ పాటిల్ – జీహెచ్‌ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్
అపూర్వ చౌహాన్ – జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కమిషనర్
అభిషేక్ అగస్త్య – ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
బి.రాహుల్ – భద్రాచలం పీవో (ఐటీడీఏ)
పి. గౌతమి – మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్
సోని బాలాదేవి (ఐఎఫ్‌ఎస్) – క్రీడల ప్రాధికార సంస్థ ఎండీ
ఎన్. ప్రకాశ్ రెడ్డి (ఐపీఎస్) – పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ
ఎ.వి.రంగనాథ్ (ఐపీఎస్) – ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, విపత్తు నిర్వహణ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్
పి.ఉపేందర్ రెడ్డి (నాన్ క్యాడర్) – జీహెచ్‌ఎంసీ శేర్ లింగంపల్లి జోనల్ కమిషనర్
ఖిల్ చక్రవర్తి (ఐఏ అండ్ ఏఎస్) – టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్