YellaReddy | అధ్యాపకులకు సన్మానం

YellaReddy | అధ్యాపకులకు సన్మానం
YellaReddy | అధ్యాపకులకు సన్మానం

అక్షరటుడే, ఎల్లారెడ్డి: YellaReddy | పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో government junior college నూతనంగా నియామకమైన అధ్యాపకులు శశికుమార్, హారిక, రాకేష్, బానోత్ సుమన్ ను తోటి అధ్యాపకులు సన్మానించారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి స్వగతం పలికారు. అలాగే శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా నిజాం అధ్యాపకులు Principal Dr. Nizam, సతీష్ కుమార్, విశాల, రమేష్, రాములు, నాగయ్య, అహ్మద్ హుస్సేన్, బూదయ్య, శ్రీనివాస్, రహీమ్, సంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad DIEO | అధ్యాపకులు నిబద్ధతతో పనిచేయాలి