అక్షరటుడే, వెబ్బెస్క్ : MRI |పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తొలి ఎంఆర్ఐ(MRI) స్కానింగ్ యంత్రాన్ని(Scanning mission) భారత్ రూపొందించింది. ఇప్పటివరకు ఈ మిషన్లను, విడి భాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వారు. ప్రస్తుతం ప్రస్తుతం 80-85శాతం పరికరాలు ఇతర దేశాల నుంచి దిగుమతి(Imports) చేసుకుంటున్నాం. దీంతో వైద్య చికిత్సల ఖర్చులు పెరిగి ప్రజలపై భారం పడుతోంది. ఈ క్రమంలో పూర్తి దేశీయ సాంకేతికతతో స్కానింగ్ యంత్రం తయారు చేయడం ద్వారా చికిత్స వ్యయం తగ్గించొచ్చని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం అభివృద్ధి చేసిన స్కానింగ్ మిషన్ ట్రయల్ కోసం అక్టోబర్ నాటికి ఢిల్లీలోని ఎయిమ్స్ (Delhi AIIMS)లో అమర్చనున్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి ఏ టైంలో తినాలి…? ఆరోజు ఏ పనులు చేయాలి… ఇలా చేస్తే కష్టాలే…?
Advertisement