అక్షరటుడే, హైదరాబాద్: Director : డైరెక్టర్ భారతీ రాజా కుమారుడు మరణించారు. మనోజ్ భారతీరాజా(48) కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చెన్నై ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మనోజ్ భారతీరాజా పలు చిత్రాల్లో నటించారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి ఏ టైంలో తినాలి…? ఆరోజు ఏ పనులు చేయాలి… ఇలా చేస్తే కష్టాలే…?
Advertisement