Komatireddy | మీ ముగ్గురు చల్లగా ఉంటే సరిపోతుందా.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Komatireddy | మీ ముగ్గురు చల్లగా ఉంటే సరిపోతుందా.. మంత్రి కీలక వ్యాఖ్యలు
Komatireddy | మీ ముగ్గురు చల్లగా ఉంటే సరిపోతుందా.. మంత్రి కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Komatireddy | మంత్రి కోమటిరెడ్డి వెంకట్​​రెడ్డి బుధవారం అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్​ఎస్​ హయాంలో కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​రావు నియోజకవర్గాలైన గజ్వేల్​, సిరిసిల్ల, సిద్దిపేటను మాత్రమే అభివృద్ధి చేశారన్నారు. ‘మీ ముగ్గురు చల్లగా ఉంటే సరిపోతుందా’ అని ఆయన ప్రశ్నించారు. ఆ నియోజకవర్గాల్లో మాత్రమే రోడ్లు వేశారని పక్కనే ఉన్న దుబ్బాక, హుజురాబాద్​ను పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి చర్యలు చేపడుతుందన్నారు. పార్టీలకు అతీతంగా నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  KTR | కేటీఆర్‌ను కలిసిన ఎల్లారెడ్డి నాయకులు