అక్షరటుడే, బాన్సువాడ: Ayushman Arogya Mandir | బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని దుర్కి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్(Durki Ayushman Arogya Mandir)కు జాతీయ నాణ్యత ప్రమాణాల గుర్తింపు లభించినట్లు వైద్యాధికారి గిరీష్, సీహెచ్‌వో రవీందర్(CHO Ravinder) తెలిపారు.
Advertisement
ఈనెల 13న ఆన్లైన్లో ఎన్‌క్యూఏఎస్ (NQAS) బృందం సభ్యులు వైద్య సేవలు, రికార్డులను పరిశీలించారు. 92.09 శాతం స్కోర్‌తో జాతీయస్థాయిలో గుర్తింపు లభించినట్లు పేర్కొన్నారు.
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
Advertisement