అక్షరటుడే, ఇందూరు: Banjara Language | బంజారాల ‘గోర్ బోలీ’(Gor Boli) భాషను రాజ్యాంగంలో ని 8వ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానించడంపై కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి నాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్(DCMS Chairman) తారాచంద్(Tarachand), డీసీసీ ఉపాధ్యక్షుడు చంద్రు నాయక్, మాజీ కార్పొరేటర్ చాంగు భాయి తదితరులు పాల్గొన్నారు.
Banjara Language | గోర్ బోలీ భాషపై అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షనీయం
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement