అక్షరటుడే, ఇందూరు: collector | నగరంలోని వినాయకనగర్‌లో ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం తనిఖీ చేశారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా ఆయన గోడౌన్‌కు వెళ్లి సీళ్లను పరిశీలించారు. గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తును తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement