అక్షరటుడే, వెబ్డెస్క్: ACB TRAP | రూ.లక్ష లంచం తీసుకుంటూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన ఇరిగేషన్ ఏఈఈ రవికుమార్ ఏసీబీ(ACB)కి పట్టుబడ్డాడు. ఓ భూమికి సంబంధించి ఎన్వోసీ(NOC) ఇచ్చేందుకు రూ. 7లక్షలు లంచం డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా రూ. లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్(Redhanded)గా పట్టుబడ్డాడు. అధికారులు అతడి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement