అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | నగరంలోని ఖిల్లా రాంమందిర్ను సీపీ సాయిచైతన్య శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం శ్రీరామ నవమి(Sri Ram Navami) కావడంతో ఏర్పాట్లపై ఆలయ కమిటీ సభ్యులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : తెలంగాణ లో మరోసారి ఎన్నికల పండగ..!
Advertisement